ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి జన్మదినం సందర్భంగా నిరుపేదలకు ఆహార పంపిణీ

హైదరాబాద్/సికింద్రాబాద్ కంటోన్మెంట్, జూలై 13 :జనగామ [gallery ids="1728"] నియోజకవర్గ ఎమ్మెల్యేపల్ల రాజేశ్వర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్–సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో సేవా కార్యక్రమం నిర్వహించారు. చేర్యాల మండల బీఆర్ఎస్ యువ నాయకుడు కడారి నవీన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు చికెన్ బిర్యానీతో పాటు ఒక్కో కుటుంబానికి ఒక కిలో బియ్యం ప్యాకెట్లను పంపిణీ చేశారు.   ఈ సందర్భంగా కడారి నవీన్ మాట్లాడుతూ, తమ అభిమాన నాయకుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి జన్మదినాన్ని ప్రతి సంవత్సరం సేవా కార్యక్రమాల ద్వారా జరుపుకోవడం ఆనందంగా ఉంటుందని...